Benefits

భారత దేశంలోని ప్రతి ప్రాంతాన్ని (గ్రామ/ పట్టణ) డిజిటలైజేషన్ చేయాలన్న ఆలోచనతో, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో నిర్మితమైన మన ఊరు మన సిటీ.ఇన్ఫో (manaoorumanacity.info) లో చేరండి. ి.

మీకు మరియు మీ గ్రామ/ పట్టణానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు అపారమైన అవకాశాలు పొందంి ది.

ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచ్,వార్డు సభ్యులు, MPTC,ZPTC, కార్పొరేటర్, కౌన్సిలర్, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు,రైతు సంఘాల సభ్యులు, పట్టణాబివృద్ది సభ్యులు,గ్రామ పంచాయతీ సిబ్బంది, పట్టణ కార్పొరేషన్ సిబ్బంది, మరియు ప్రభుత్వంచే నియమించబడిన కార్పొరేషన్ అధికారులు,VRO,VRA,ANM, అంగన్వాడీ,ఆశావర్కర్లు,గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ,వార్డుల వాలింటర్లు అందరూ manaoorumanacity.info లో మీ యొక్క వివరాలు విధిగా నమోదు చేసుకోవాలని మనవి..

1.మీ గురించి/మీ వృత్తి గురించి మీ అనుకున్న వారికి మాత్రమే తెలుసు. కానీ ఇందులో మీ వివరాలు చేర్చడం వలన ప్రపంచ వ్యాప్తంగా తెలుస్తుంది

2. మీ ప్రాంతంలో జరిగే ప్రతి విషయాన్ని మీరు ఉచితంగా పోస్ట్ చేయవచ్చు

3. ఇందులో నమోదు చేసుకున్నవారు సమస్యలను నేరుగా అధికారులకు/ప్రజా ప్రతినిధులకు తేయజేయవచ్చు

4.మనం ఎ ప్రాంతానికి వెళ్ళిన అక్కడ ఉన్న వనరులు, వ్యాపారాల గురించి సులభంగా తెలుసుకోవచ్చు

5.ఇందులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి/సహాయ సహకారాల గురించి వివరించబడును

నోట్:- 100/- ఎందుకు:-

1.మీ ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా,సురక్షితంగా ఉంచడానికిడానికి

2.మేము డెవలపర్స్ కి,గూగుల్ కి, ప్రభుత్వానికి పే చెయ్యాలి.ి.

3.మీకు ఇ ఆప్ లో స్టోరేజ్ కల్పించడానికి.ికి

Home

Gallery

Refer & Earn

Login